సరసాలు చాలు శ్రీవారు వేళకాదు- Sarasalu Chalu Srivaru Lyrics in Telugu PDF Download

సరసాలు చాలు శ్రీవారు వేళకాదు- Sarasalu Chalu Srivaru Lyrics in Telugu PDF Download

 Candidiates who are searching for సరసాలు చాలు శ్రీవారు వేళకాదు- Sarasalu Chalu Srivaru Lyrics in Telugu PDF they can download PDF file from this page. Below you can find download link of Sarasalu Chalu Srivaru Lyrics in Telugu PDF.

సరసాలు చాలు శ్రీవారు వేళకాదు- Sarasalu Chalu Srivaru Lyrics in Telugu Font

సరసాలు చాలు శ్రీవారు వేళకాదు
విరహాల గోల ఇంకానా వీలుకాదు ॥
వంటి ంట్లో గారాలు ఒళ్లంతా కారాలే సారు
చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటింట్లో వాడరాదు

సూర్యుడే చురచుర చూసినా
చీరనే వదలరు చీకటే చెదిరినా
కాకులే కేకలు వేసినా
కౌగిలే వదలను వాకిలే పిలిచినా
స్నానానికీ సాయమే రావాలనే తగువా
నీ చూపులే సోపుగా కావాలనే సర దా
పాపిడి తీసి పౌడరు పూసి
బయటికే పంపేయనా
పైటతో బాటే లోనికి రానా పాపలా పారాడనా
తీయగ తిడుతూనే లాలించనా...॥

కొత్తగా ముదిరిన వేడుక
మత్తుగా పెదవుల నీడకే చేరదా
ఎందుకో తికమక తొందరా
బొత్తిగా కుదురుగ ఉండనే ఉండదా
ఆరారగా చేరకా తీరేదెలా గొడవ
ఆరాటమే ఆరనా సాయంత్రమే పడదా
మోహమే తీరే మూర్తమే రాదా
మోజులే చెల్లించవా
జాబిలే రాడా జాజులే తేడా రాతిరి రాగానికా
ఆగదే అందాకా ఈడు గోల॥
ఊరించే దూరాలు ఊ అంటే తీయంగా తీరు ॥
సరసాలు చాలు శ్రీవారు వేళకాదు- Sarasalu Chalu Srivaru Lyrics in Telugu PDF Download

Download Sarasalu Chalu Srivaru Lyrics in Telugu PDF

Download PDF File from Here

No comments:

Post a Comment