Etla Ninnetthukondhunamma Lyrics in Telugu PDF Download
Candidiates who are thinging to download Etla Ninnetthukondhunamma Telugu Lyrics they can download from this page. for our convince here i am sharing google drive pdf file link. i hope this will be very helpful for your.
Etla Ninnetthukondhunamma Telugu Lyrics Download Below
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
ఎట్లా నిన్నెత్తుకొందు… ఆట్లాడే బాలవు నీవు ||2||
ఇట్లా రమ్మనుచు పిలిచి… కోట్లా ధనమిచ్చే తల్లి…
ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
పసి బాలవైతే ఎత్తుకొందు… మహలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి ||2||
పూలు పండ్లు తోరణములతో… పాలవెల్లి కట్టిన వేదికపై
కలహంస నడకలతోటి… ఘల్లుఘల్లుమని నడిచే తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వర/మహలక్ష్మి తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ
వేయి నామాల కల్పవల్లి… వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి… ||2||
సామ్రాజ్య జనని… మాపై వేమారు కరుణాకల్గి… ||2||
ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి
ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి…
ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వర/మహలక్ష్మి తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ
నవరత్నాల నీ నగుమోమె తల్లి… వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి… ||2||
కుసుమ కోమల సౌందర్యరాశి… లోకపావని శ్రీ వరలక్ష్మీ… ||2||
శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ… శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ||2||
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
Etla Ninnetthukondhunamma Telugu Lyrics PDF Download
Download PDF File from hereyededu bhuvanala song lyrics in telugu
sowbhagya lakshmi ravamma
No comments:
Post a Comment